A Journey of Life...
Valentine
Saturday, January 24, 2009
నేస్తమా…
వేచే కోకిలకై వచ్చే వసంతంలా
నిరీక్షించే రైతులకై కురిసే వర్షంలా
ఎడారిలా వున్న నా జీవితంలో
ఎండమావి నువ్వయ్యావు
నీ ఆత్మీయ పలకరింపు నాకెంతో నచ్చింది
నీ మధురమైన మాటలతో నా మనసు పులకరించింది
నువ్వు నా జీవితానికి స్పూర్తినిచ్చావు
జీవన గమనంలో అండగా నిలిచావు
ఈ తోడు శాస్వతంగా వుండాలి నేస్తం
ఏడు కాదు ఏడేడు జన్మలు నీదానిని, ఇది వాస్తవం ...
నిరీక్షించే రైతులకై కురిసే వర్షంలా
ఎడారిలా వున్న నా జీవితంలో
ఎండమావి నువ్వయ్యావు
నీ ఆత్మీయ పలకరింపు నాకెంతో నచ్చింది
నీ మధురమైన మాటలతో నా మనసు పులకరించింది
నువ్వు నా జీవితానికి స్పూర్తినిచ్చావు
జీవన గమనంలో అండగా నిలిచావు
ఈ తోడు శాస్వతంగా వుండాలి నేస్తం
ఏడు కాదు ఏడేడు జన్మలు నీదానిని, ఇది వాస్తవం ...
Subscribe to:
Posts (Atom)