Valentine

Sunday, March 29, 2009

అక్క...




తల్లికి తరువాత దేవుడు ఇచ్చిన వరమేగా అక్క

నీ వొడిలో ఆడుకున్న రోజులు ఇంకా గురుతుంది అక్క


నా తోడూ నీడై ఎల్లపుడు నా వెంటే వుండు అక్క

నీ చల్లని దీవెనలే నాకు శ్రీ రామ రక్ష అక్క


ప్రేమే కాక ధైర్యం కూడా నాలో నింపావు అక్క

అంతే కాక సంస్కారం కూడా నేర్పించావు అక్క


ఎప్పటికి మన ఈ బంధం ఇలానే వుండాలి అక్క

ఎన్ని జన్మలు ఎత్తినా… నీవే కావాలి…నాకు అక్క

అమ్మ...



అమ్మ అనే పదము కంటే తీయటి మాటేముంది

అమ్మ అనే పిలుపు కంటే మధురమైనది ఏముంది

అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ వేరెక్కడ వుంది

అమ్మ ఒడిలొ కంటే వెచ్చదనం ఎక్కడ వుంది

అమ్మ కౌగిలి కంటే భద్రత ఎక్కడ వుండి

అమ్మ నీవే ఈ కలియుగ ప్రత్యక్ష దైవము

అమ్మా, నీ రుణం నేను

ఎన్ని జన్మలు ఎత్తినా... తీర్చుకొగలనా……?

Monday, March 23, 2009

తను లేని క్షణాలు…




నన్ను వీడి నీవు వెళ్ళినపుడు
ఒంటరితనం నాకు తోడై ఉంటుంది

నేను నీ జ్ఞాపకాలను ఎంత మరువటానికి ప్రయత్నించినా
ఈ ఒంటరితనం నిన్ను గుర్తిస్తూనే వుంటుంది

మంచం మీద వున్న ఆ దుప్పటి మీదొట్టు
పెదాలను తాకుతున్న ఈ మధువు మీదొట్టు

రాతిరంత వెలుగుతున్న ఈ దీపాల మీదొట్టు
రేయి పగలు సువాసనను వెధజల్లుతున్న ఈ పూల మీదొట్టు

విరిగిన ఈ గాజుల మీదొట్టు
చెరిగిన ఈ బొట్టు మీదొట్టు

మువ్వల ఈ సవ్వడి మీదొట్టు
మన ప్రేమకు సాక్షిగా ఉన్న ఈ గది మీదొట్టు

నీతో గడిపిన ఆ మధురమైన క్షణాలు
నా కనులకు కట్టినట్టు కనిపిస్తుంది

నీవు చెప్పిన ఆ తీయటి మాటలు
మురళీగానంలా ఇంకా నా చెవిలొ మ్రొగుతూనే ఉంది

మన ఎడబాటును ఇక నే భరించలేకున్నా
మన ఆ మధురమైన క్షణాలను ఇక నే మరువలేకున్నా

నీకోసమే నిరీక్షిస్తున్నా
నీవు వస్తావని వేయి కళ్ళతొ ఎదురుచూస్తున్నా…

Saturday, March 21, 2009

చెలి



వీచె గాలిలో, మండుటెండలో,

ఖారు మబ్బులో, ఛల్లని వెన్నెలలో,


పారే నీటిలో, అలల అలజడిలో,

కురిసే వర్షంలో,మెరిసే జాబిలిలో,


నా చెలి ఒడిలొ, కరిగి పొవాలని వుంది

ఆమె ప్రేమ మత్తులో, ముణిగి పోవాలని ఉంది…

Monday, March 16, 2009

मैं और मेरी तनहाई...



जब भी मैं उनसे दूर होती हूँ,

यह तनहाई मेरे साथ होती है,


उन्हें भूलने की जितनी मैं कोशिश करती हूँ,

उतनी ही याद यह तनहाई मुझे दिलाती है,


बिस्तर पर ओढ़े हुये इस चादर की कसम,

अपने होंठों से लिप्टी हुई इस शर्बत की कसम,


रात भर जलती हुई इन बत्तियों की कसम,

दिन-रात मेहकते हुए इन फूलों के खुशबू की कसम,


टूटे हुए इन चूडियों की कसम,

माथे की सिंदूर की कसम,


हर एक लम्हा उनके साथ जो मैं बितायी,

आँखों के सामने एक झलक सी दिखलायी,


हर एक बात उन्होंने जो हमसे बतायें,

कानों मैं गूंज रहे हैं जैसे बजे शहॅनायी,


अब हमे आपका ही इंतज़ार है,

वापिस अब तो आजाओ और देर ना लगाओ...

Saturday, March 14, 2009

एहसास




उनसे हमारी बात जब पहली बार हुई,

तब हमें ऐसा मेहसूस हुआ कि,

बारिश की पहली बून्दें जमीन पर गिरने से,

आने वाली वो महक को हमने आपकी के बातों से मेहसूस किया,


उनसे जब हम बात करने लगे,

तब हमें ऐसा एहसास हुआ कि,

खेतों में जैसे किसान बारिश के लिए राह देखता है,

वैसे ही वो एक दोस्त की राह देख रहा है,


हमने यह भी एहसास किया है कि,

वो सुशील, समझदार और सुन्दर भी है,

लेकिन हमें यह तो मालूम नहीं है कि,

वो हमसे बात करके क्या एहसास करते है…

एक परी…



एक परी जो हमेशा हमारे ख्वाबों में आती है

आज हमने उन्हे इस दुनिया में देखा है

उमीद करते है कि वोह भि हमें याद करें

और आशा यह करते है कि एक झलक उन्के हम पर भि पड़े

हैरान होगए जब वोह हमारे पास आयी

और हमसे अपनि दिल कि बात बतायी

होश खोकर, खुशी से झूम रहें है हम

क्यूँ कि सदियों से देखे हुए सपने आज सच होकर मन को लुभायि


Tuesday, March 10, 2009

एक हसीना...




चाँदनी रात है
एक हसीना भि मेरे साथ है

सिर्फ़ हम दोनो है
और चारों ओर तन्हायियाँ

चाँद को देखूँ, कि मेरे हसीना को
माशाल्लाह, दोनो इतने सुन्दर है

कैसे मैं उन्को बताऊ
येह मेरे दिल कि बात


इस चाँदनी कि रात …

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!