Valentine

Sunday, March 29, 2009

అక్క...




తల్లికి తరువాత దేవుడు ఇచ్చిన వరమేగా అక్క

నీ వొడిలో ఆడుకున్న రోజులు ఇంకా గురుతుంది అక్క


నా తోడూ నీడై ఎల్లపుడు నా వెంటే వుండు అక్క

నీ చల్లని దీవెనలే నాకు శ్రీ రామ రక్ష అక్క


ప్రేమే కాక ధైర్యం కూడా నాలో నింపావు అక్క

అంతే కాక సంస్కారం కూడా నేర్పించావు అక్క


ఎప్పటికి మన ఈ బంధం ఇలానే వుండాలి అక్క

ఎన్ని జన్మలు ఎత్తినా… నీవే కావాలి…నాకు అక్క

0 comments:

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!