
ఏదో అలజడి,
తొలి ప్రేమో ఏమో మరి...
తోడై నీవుంటే,
స్వర్గం కాదా జీవితం...
నా సరసన నువ్వుంటే,
ఇక జయమే నా వెంటే...
ప్రణయం విరహం తో,
చేరాను నీ కౌగిలి...
ముద్దులు పొద్దులకు,
ఇక హద్దే లేదని...
నువ్వు నేనని,
ఇక గొడవే లేదని...
రాగం తాళం లా,
కలిసి పోదాం ఇరువురం...
ఆమె చూపులే,
నన్ను దోచెను నిలువునే...
4 comments:
తొలి ప్రేమ లేలేత ఆలోచనలు, తత్తరపడే మనసు, అలజడో, ఆరాటమో తెలియని తనం బాగుంది మీ వాక్యాలలో.
Hello Varma garu,
Thank you soo much for your feedback.
Best Regards,
Pravallika
good one anDi, chala bagumdi
Hello Hanu garu,
Thank you soo much for the feedback...
Best Regards,
Pravallika
Post a Comment