Valentine

Wednesday, June 2, 2010

వలపు పన్నీటి జల్లు...




నీ నవ్వుల హరివిల్లు
కురిపించెను చిరు జల్లు

నీ పెదవుల సరిగమలు
తిలకించెను నా కళ్ళు

నీ నల్లని కురులు
మెరిసే మేఘమల్లె త్రుళ్ళు

నీ నడకలోని హొయలు
దోచెను అందరి మనసులు

నీ రసరమ్య గానాలు
స్పృసించెను నా చెవులు

నీ సిరిమువ్వల ఘల్లు
తెరిపించెను గుండె గళ్ళు

నీ పరువపు పరవళ్ళు
కవ్వించెను నా వొళ్ళు

4 comments:

Padmarpita said...

నీ కవితను చవినవి నా కళ్ళు
పెదవులపై విరిసినవి చిరునవ్వులు:)

Pravallika said...

Hello Padmarpita,

Wah Wah...chaala bavundi...


Itlu,
Pravallika

హను said...

nice one chala bagumdi

Pravallika said...

Hello Hanu garu,

Thanks you soo much for your feedback...

Best Regards,
Pravallika

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!