Valentine

Saturday, April 18, 2009

ఓ ప్రియతమా




నీ దరి చేరటానికి ఎంత ప్రయత్నించినా,

నేను నీకు అంతే దూరం అవుతున్నా.


నిను వీడి దూరం వెళ్లటానికి ఎంత ప్రయత్నించినా,

నేను నీకు అంతే చేరువవుతున్నా.


నీపై నాకున్నది నిజమైన ప్రేమ,

కానీ నీకు నాపై వున్నది కేవలం జాలి.


నువ్వు ఎటు వెళ్ళినా నీ నీడై నేనుంటా,

నువ్వు ఏంచేసినా నీ తోడై నేనుంటా.


ఓ ప్రియతమా!

నేనెప్పుడూ నీదానినే .... నువ్వెప్పుడూ నావాడివే...

ఎప్పుడూ.... ఎల్లప్పుడూ.....

8 comments:

కెక్యూబ్ వర్మ said...

dooram maatrame premanu penche oka maha yantram. virahame kada antrmukhanga dooraanni tagginchedi. mee kavita chaala baagundi.
oka maru naa blog sahavaasi-v.blogspot.com chudagalaru.

Pravallika said...

Hi Varma garu,

thank you soo much for your feedback....

tappakundaa mee blog chustanu...
infact inthaku mundu nenu choosanu... chaala bavundandi mee posting....but i tried to leave my feedback there.... i was unable to do so..... :(

Sky said...

ప్రవల్లిక గారు,

మొదటి నుండీ మీ శైలిని గమనిస్తున్నాను. తెలుగు లో కవిత్వం రాయటం మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే విశేషమైన ప్రతిభని కనబరుస్తున్నారు మీరు. విరహంలో మంచి కవిత్వం పుడుతుంది అన్నది నా అభిప్రాయం కూడా. ఏది ఏమైనా మీరు మాత్రం ఇరగదీస్తున్నారు :) కానివ్వండి.

అభినందనలతో,

సతీష్ కుమార్ యనమండ్ర

Pravallika said...

SKY garu,

Thank you soo much...

Aditya Kumar said...

Hi pravallika garu, kavita chala bagundi... Keep on posting.... naku google nundi updates vastunayi... so, aavidamga me blog chusanu. edyna updates unte, naku mail cheyagalaru... bk.aditya@gmail.com.
Keep it up!
Thanks...

Pravallika said...

Hello Adithya Kumar garu,

Thank you soo much for visiting my blog and pls stay tuned...

khacchitanga edaina updates vunte... meeku mail chestanandi...

Best Regards,
Pravallika

mhhh said...

hi pravallika :D taruvaata em cheppalo ardam kaale :( cheppalsindanta andaru cheppesaru

Pravallika said...

:) mhhh

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!