Valentine

Wednesday, August 5, 2009

ఓ బాటసారి...



తనువొక చోట మనుసోక చోట
కలిసీ కలవని ఇరువురి బాట ...

ఒకరికి ఒకరం అనుకున్న చోట
ఊహకు అందని సంఘటన ఎదురైంది ఈ పూట...

అతను ఆమె ప్రేమ మత్తులో మునిగి తేలుతూ
జ్వాలాజ్ఞిని నాపై వెధజల్లుతూ...

అనంత దూరాలకు పయనం చేస్తూ
నా జీవితం ఎడారి చేసి వెళ్ళిపోయాడు ఈ పూట...

8 comments:

కెక్యూబ్ వర్మ said...

అతను ఆమె ప్రేమ మత్తులో మునిగి తేలుతూ
జ్వాలాజ్ఞిని నాపై వెధజల్లుతూ...

జ్వాలాగ్నిని ఎదన వెదజల్లిపోయినా ఆ మరుక్షణమే మరుమల్లెల గుబాళింపుకు ముగ్ధుడై వెన్నెలాకాశ తీరాన చిరునవ్వులతో తప్పక తిరిగి చేరుతాడనే ఆశే ఈ కవితా పాదాలకు ప్రేరణ అనుకుంటా....

మరువం ఉష said...

పయనం పునరాగమనానికి నాంది, ప్రేమ తీర్థం ఏ ఎడారిలోనైనా దాహార్తి తీర్చు అమృతం.

sreedhar said...

hi pravs garu,

how r u

Pravallika said...

Hello Sridhar garu,

I am doing good, thank you.


Best Regards,
Pravallika

Pravallika said...

Hello Varma garu,

Thanks for writing in ur feedback.

Best Regards,
Pravallika

Pravallika said...

Hello Usha garu,

Thanks you soo much for your valuable feedback...


Best Regards,
Pravallika

Srujana Ramanujan said...

So nice

Pravallika said...

Hello Srujana garu,

Thanks andi...


Best Regards,
Pravallika

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!