Valentine

Friday, July 17, 2009

సొగసు చూడ తరమా…



సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

రమ్మని, కమ్మని… ముద్దునె, ఇవ్వని…
పెదవులే, తపనతొ… పలికెను, సరిగమ…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

వెచ్చని, కౌగిలి… వేచెను, ఫ్రియతమా...
తెలియని, అనుభవం…ముంగిట, ఉందని…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

ఒంటరి, జీవితం… చాలిక, ప్రణయమా…
అందని, అందమె…అందుకో, నేస్తమా…

సొగసు చూడ తరమా… సొగసు చూడ తరమా…

2 comments:

కెక్యూబ్ వర్మ said...

సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా...
అందని అందమే అందుకో నేస్తమా...
ఈ పిలుపుకోసమే కదా నేస్తమా ఇన్నాళ్ళు వేచివున్నది...
విరహానికి ముగింపునిచ్చే ప్రియురాలికి దాసుడు కాని వాడుంటాడా?
సొగసైన కవితకు అందమైన చిత్రంతో శొభనిచ్చారు...

Pravallika said...

Hello Varma garu,

Thanks andi...


Best Regards,
Pravallika

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!