Valentine

Wednesday, September 30, 2009

తోలి సారి నిను చూసి...



తోలి సారి నిను చూసి - నే మై మరిచా
ప్రతి రేయి ఊహలలో - నిన్నే తలిచా

రేయి పగలు – నీ అడుగులో అడుగై
అనుక్షణం - నీ వెంటే నడిచా

వెచ్చని కౌగిలిలో – నే కర్పూరం లా
కరుగుతూ - నీ బంధినై నిలిచా

దేహం రెండైనా – ప్రాణం ఒకటే లా
ప్రతి నిత్యం – నే నిన్నే ప్రేమించా

తోలి సారి నిను చూసి - నే మై మరిచా
ప్రతి రేయి ఊహలలో - నిన్నే తలిచా

3 comments:

Sky said...

నమస్కారం ప్రవల్లిక గారు,

ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువై బ్లాగులవైపు రావటం లేదు... మీ బ్లాగ్ తెరవగానే ఆశ్చర్యపోయాను... 12000 hits, 15 పోస్ట్స్ తెలుగులో and మొత్తంగా 70 పోస్టులతో ఉన్న మీ బ్లాగ్ చూడగానే ఇది మా ప్రవల్లిక గారి బ్లాగేనా అని అనిపించింది....Congrats mam... You are ROCKING....

నాలుగు భాషల్లో అవధానం చేస్తున్న మీరు సార్ధక నామధేయులు (మీరు మాకు అర్ధం కారు... ఇంత బాగా రాస్తున్నా ఎంతో వినయంగా ఉండే మీరంటే నాకు ఎంతో గౌరవం)... మీ తెలుగు కవితలు చదువుతుంటే నాకు ఆనందంతో పాటు ఓ మోస్తరు గర్వంగా ఉంటుంది (ఒకప్పుడు తెలుగులో రాయటానికి భయపడ్డ మీరు ఇలా విజృంభిస్తుంటే గర్వంగా ఉంది)....

నాకో నాలుగు మాటలు అప్పివ్వకూడదూ? మా ఆవిడని impress చేస్తాను :) మీ భావుకత ఇలాగే నిత్య కుసుమాలై వికసించాలని వాటి పరిమళాలను మేము ఆఘ్రణించాలని మనసారా ఆశిస్తూ...

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర

Pravallika said...

Hello Sky garu,

I extend my sincere thanks for writing such a wonderful comment. Thank you soo much. Its just through ur inspiration i started writing in telugu and am happy having received such a comment from you. am blessed. thanks again.

Best Regards,
Pravallika

nmrao bandi said...

Pehli nazar mein
Kaise jaadoo kar diya
Tera ban baita hai
Mera jiya
Jaane kya hoga
Kya hoga kya pata...

having arrived lately...
missed so much fun while you
were still writing...

seems like stopped writing...
for a while or ...
jaane kahan gaye woh din ...???

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!