![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh6OXmiUad7lOjdeuP2eJeKfA8yq2YzAcRSHjmFZ9wm2tdUnlRMKrzErjw91HFp6zZ_GGo7uvgbCr2E-A9ycJIetOPV103oqeaKOFw4AsTLC85WlJtS5a4yF9mTaMZs6AeKkPAdIxMlCI4L/s320/oh+vayyari.jpg)
తెల్ల వారి జామున
తెల్ల తెల్ల చీరతో
అందాన్ని వెదజల్లుతున్న ఓ వయ్యారి
నిదుర లేపేను నన్ను చిరు నవ్వుతో
మెరిసే ఆమె కళ్ళు
మత్తేక్కించెను నన్ను
ఒనికే ఆమె లేత పెదవి
సరిగమలను పలికెను
కురులను హత్తుకున్న సన్న జాజులు
ఆమెను హత్తుకోమని సైగలు చేసెను
కళ్ళు తెరిచి చూడగా
ఒక తీయటి కలగా మిగిలి పోయెను...
4 comments:
మీ తీయని కల చాలాబాగుంది.
Padmarpita garu,
Thank you soo much for your feedback. And thanks a lot for visiting the blog. pls stay tuned...
Mee blog chusanandi...chaala bavundi... keep going... your thoughts are simply superb...
Best Regards,
Pravallika
ఏదో చెప్తారనుకున్నాను... ఇంతా చేసి కల గురించి చెప్పారా ప్రవల్లిక గారు... మేము ఖండిస్తున్నాం :) తెలుగులో కూడా బాగా రాస్తున్నారు మీరు.... ఇంకా గొప్పగారాయగలరని నా నమ్మకం... ఇహ విజౄంభించండి ...
భవదీయుడు,
సతిష్ యనమండ్ర
Hello Sky garu,
Thank you soo much for your feedback...
Best Regards,
Pravallika
Post a Comment