Valentine

Sunday, July 19, 2009

ఈ వేళ...




ఇరువురి చూపులు... కలిసిన వేళ,
మనసు మనసు... ఒకటైన వేళ,

ఒకరికి ఒకరం... అనుకున్న వేళ,
తనువు తనువు... తాకిన వేళ,

పెదవి పెదవి... ఒణికిన వేళ,
వెచ్చని కౌగిలిలొ... కరిగిన వేళ,

రేయి పగలు... తెలియని వేళ,
ప్రెమ మత్తులొ... మునిగిన వేళ,

నా సరసన... నువ్వున్న వేళ,
స్వర్గం ఇక ఎందుకు... అని
అనిపించింది ఈ వే.

10 comments:

భాస్కర రామిరెడ్డి said...

చిత్ర కవితను చూసి నాకు కూడా...

ఎంత హాయి ఈ రేయీ
ఎంత మధురమీ కవితా

అనిపించందండి..బాగుంది

Padmarpita said...

చాలా బాగుంది...

Pravallika said...

Hello Bhaskar Garu,

Thanks for your feedback andi...


Best Regards,
Pravallika

Pravallika said...

Hello Padmarpita Garu,

Thanks andi...


Best Regards,
Pravallika

Sky said...

ప్రవల్లిక గారు,

తెలుగులో కూడా చాలా బాగా రాస్తున్నారు. మీ మొదటి కవితలకీ ఇప్పటి కవితలకీ ఎంతో మార్పు కనపడుతోంది. మీ ప్రయత్నం అభినందనీయం. ఇలాగే మీ ప్రయత్నాలను కొనసాగిస్తూ మీ భావుకతలో మమ్మల్ని ముంచేస్తారని ఆశిస్తూ

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర

Pravallika said...

Hello Sky garu,

Thank you soo much for you feedback...


Best Regards,
Pravallika

MEDIA GROUP said...

superb.
and u r blog designing very attractive.

శివ చెరువు said...

Mee blog look baagundi.. u r writings are more apt with the pictures.. all the best.. SIVA..

Pravallika said...

Hello Media Group,

Thank you soo much andi...


Best Regards,
Pravallika

Pravallika said...

Hello shiva cheruvu garu,

Thank you soo much for your feedback andi...


Best Regards,
Pravallika

Lamhe

Valentine

Sun Zara - The Woman In My Life!